పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/270

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

తృ తి యా శ్వా న ము ఈ వచనము లాలించిన దైవతగురుఁ డిట్టుపలెఁ దత్సభలోసన్ నీవిరిఁ బుట్టిన వీవలి వీవఁగ వజ్జరితసంబు పెం పెసలారన్. శాస్రున నీంద్రుం డిప్పుడే ద్రావిడ దేశంబుఁజొచ్చి తత్రభ్వినీ లీ లావతీ వెలార్చి గోవును బోవఁగఁ జెఱఁబట్టినట్టు పట్టఁగవలయున్ . నారదుఁ డేడతో చనుచు నాఁడు హఠాత్తుగ దారిలోపలన్ వారీని నిగరం గలిసి వారని యచ్చెరువంది యిందుచేఁ. గోరణముం గనుంగొని యకార్యమటంచును బుద్ధి చెప్పి యా వారిజపత్రనేతఁగొని పర్ణ కుటీరముఁ జేరుగావుతన్. " చేరి మిక్కిలి గారాబంబున నాలీలావతిఁజూచుచు మచ్చిక చేసికొని సానునయసోక్యంబుల, ఎల్లదావిడులకు నింటి వేల్పైనట్టి | శివుమీఁదఁ గలభర్తీ చేదరునట్టు ఎన్నాళ్ళనుండి యో యే తెంచు సాచార ములమీఁదఁ గలర కి తోలఁగునట్టు