పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/267

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

సూ క ప రా 69 ము చీచ్చునె నను బిడికిలించెదమటంచుం బోటుమాట లాడెద రందుఁ బోటుమగలు డెప్పరము సుమ్ము వారితో డీకోసంగం నాణభయ మింత లేని గరాసులగుట. శోణితధారలం బుడమి జోబ్బిలఁ జేయుచు గడ్డిపోచఁగాఁ బాణములిచ్చి యెససరె రాజును రాజ్యముఁ బోవఁగాఁడను తాణము బోణముల్ దొనలు చాలీచి కేకిసలాడుచున్ సదా రాణువ నిల్చియుండు సమరశీతి రక్షితజన్మ దేశ నై'. అని వచియింప నీగతి బృహస్పతి దిగ్గున లేచి మార్పురన్ మనము స్వళ కీ గెలుమనుమాట యటుచుఁడు, రాజనీకిచే ననువుపడం గుటుంబ కలహాంబునకుం బురికోల్పీ చెయేట్టులో పనివడి వైరులన్ మునుము పటి వధించుట లెస్స కరమా? గృహకల్లోలముచే ఏ గ్రహముం గల్పించి యల్ల కల్లోలముగా వహీత ప్రభువీరుల ని. గహీంపఁగవలయు నిష్ఠురంబనకుండన్. ప్రణీధు లీమాట లాలించి పల్కిరిట్లు: దేవ ! మన్నించి యొకమాటఁ దెలియఁబజప ననుమతించిన వినిపింతు మంతుడెలిసి రెట్టి కార్యమైనను దల పెట్టఁదగును.