పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/265

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

"యథార్ధ ప్రహ్లాద చరిత్రము కుమారా! త్రివిష్టపంబున్ మహేంద్రుం డొక్క నాఁడు. "పీరోలగంబుండి, దౌవారికులు కలకలంబు నావుచుండ, వలసపోయిన తమవారి యోగక్షేమంబు లరని, తద్దురవస్థ "తెలిసికొని, రక్తసంబంధంబుచేఁ గల్గిన సంతాపంబువలన విహ్వలచిత్తుండై, కంటనీరు కంటఁ గ్రుక్కికొనుచు, ద్రావిడ రాజు" కంకీరవుల దోస్టర్పంబునకు నోసరిల్లి మాజుమూలల మూడిం.1 యడంగియున్న యార్యులఁ దలంచి చింతించి, యేవడువుననై నను వారలకుఁ దోడ్పడుట యుచితంబని నిశ్చ యించి, రణపత్తులయిన ద్రావిడమన్నీలతోఁ బోరాడుట రాజనీతి కాదని వేజుపాయంబుసకునే సమరుచు, వేగులపనికై పోయివచ్చిన వేగరులంగాంచి, 'కార్యంబు తెజంగు విన్పింపు: డన వారు జోహారసరించి యిట్లని చెప్పఁదొడంగ్రి : కొందఱు ద్రావిడుల్ కలుపుగోలుతనంబుఁ దొలఁగినంతటన్ జిందటి వందజై తడిమి చేపయు లావును దూలి భ్రష్టు కుందుచుఁ బూర్వవైభవముఁ గోల్పడి డీల్సడీనట్టి వైనమున్ బొందికతో హిరణ్యకశిపుండు గ్రహించి కుశాగ్రబుద్ధితో ద్రావిడ చేశమందుఁగల రాజుల నెల్లరఁ జేరఁదీసి సం. భౌవనఁ జేపీ కర్ణము సమ స్తము తప్పక నచ్చఁ జెప్పి లో లోవసివాడు ప్రాతపగలుం దొలగించి మహాభిమానుల ద్రోవరఁ దెచ్చె నేర్పునో విరోధుల గుండెలు జల్దరింపగన్, 92