పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/264

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

________________

తృ తి యా శ్వా న ము తీసి వేసినట్టు దిగజారిపోయెను గలవరంబు పోనఁ బలకరంబు; ఒడలి సత్కుపోన నుప్పొంగి పోయితి నలంత లేక మనసు కలఁత లేక, అంత నా ముఖలక్షణంబులఁ జూచి పరితుండై - సూతమహర్షి నాతోఁ జెప్పకుండఁదిరోహితుండ ్వ. నేనును సెజ్లపై ( బరుండి యిటునటు పడి కుమపకాలంబు చనుడు, లేచి యడుగులు తడఁబడుచుండ మెల్లగ మద్దురుసన్నిధికిం జన, నా మహనీయుడు ప్రీతి తొలకాడ సముచిత ప్రకారంబునఁ జూచి కుమారా! యిప్లేలవచ్చితివికి తోందజపని యేమియు లేదుకదా ! అనామయుండ నైతీవిక చే 17 యన నూట్టి **మహాత్మా! కథా శేషంబు విన నీచ్చపొడమి యిచ్చటికి నచ్చితి, బడలిక తీరెగావున నాకు కావలికథ విన్పింపచే', యనుచు ఆర్వులు "లెత్తి మంత్ర తంత్ర ప్రయోగంబుల ద్రావిడులను బరోభూతులం బేసి, యేకరణి నవల రాజ్య తంత్రంబు విస్తరిల్లఁ జేసి, యెట్టుల దాడుల యాయు రారో గ్యైశ్వర్యంబులఁ జూజుఁగొనిరో చెప్పవే” యనుడు వల్లెయని సూతుండు విస్తరించి చెప్ప ననువు కాదు; ఆర్య మంత్రాం గంబు నష్టపజపంజులు నొండు రెండు పూర్వకథలం జెప్పెద సావధాన మనసుండనై రలింపుము: