పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/261

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

సూత పురాణము తృతీ యా శ్వా స ము యథార్ధ ప్రహ్లాద చర్థిత్రము మొ త్తు కోళ్ళు ఒకరుఁడు “వేదమే' భగవ దుక్తమటంచు నుపన్యసించు నిం "ఆ రుఁడు బైబిలే' భగవదుక్తమటంచును పక్కణించు, వే జోకరుఁడుమారా? 'భగవదుక్తమటంచునుపోదులాడు,నీ తికమక లేల పెట్టెదవు! తెల్పఁగరాదె నీజంబు నీశ్వరా మతమని వంకఁ బెట్టి కను మాలవు గట్టుపకాను లెందజ కుతుకలఁ బట్టి కోసికొనఁ గూడదటంచుమ బుద్ధి చెప్పి ఖం డితముగ వారివారి యవి 'నీతుల మానివీ యేల సాధులన్ బతుకఁగనీవు దేవ! రెక వారముపాటయిన బంతిగా, తగవునెకింగ్ పల్కని య దంతరులని సృజియింపనేల ముం" దుగ? సృజియించినావుసరే తోఁచితోఁచకో దేనిగారి ఈ జగమున వారినే కోలము సాములఁ జేసితికి ఏంకమిఁద నే. పగిదీసి నీ ప్రపంచ పరి పాలనసాగునొ నేనుజూచెదన్