పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/249

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

రావణుఁడు దశగ్రీవుఁడేనా! రావణు ( డు . ఈ శబ్దమునకు సంస్కృతమున బొబ్బ పెట్టువాఁడని యర్థము చెప్పఁబడుచున్న ది. అనఁగా రావణుఁడు పుట్టినప్పుడో తరువాతనో పెద్ద బొబ్బలు పెట్టనఁట. ఆఁకఁ గోయభాషయం దేమి యర్థమున్నదో చూతము. రావణ = రావ + అన; కోయభాషయందు ఓరవ అనఁగా నేడ్చుట కోయభాష ' తెలుగు కన్నడము | రవరవ్వ రావ రచయనుమాట రావడయ్యెను. దీనీయర్థమేమన నితరులను నేడ్చించుటయందు మిగుల పరాకమము కల వాఁడు. అనే యనునది, పుంలింగద్యోతకము. రావ + అస = రాపన; ఇతర లను నేర్పించుటయందు సతి పరాక మము కలవాఁడని యర్థము. దశ గ్రీవుఁ డు సంస్కృతమున నీశబ్దమునకుఁ బదీకంఠములు కలవాఁ డని యఢము ' చెప్పబడుచున్న ది.. F" కోయభాషలో 'దసరీవ' యను మాట కలదు. దస యనఁగా బాధ; గీవ యనఁగఁ గలుగఁజేయుట. దసరీవ యనఁగా బాధను గలుగఁ జేయువాఁడు, గీవ శబ్దము పేర 2: