పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/248

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

రావణుఁడు దశగ్రీవుఁడేనా? శిల్పు లాకాశ పట్టణంబులఁ గూడ నిర్మించినీ. 'సౌంభకము నిదర్సనము, ఆర్యకవులు కూడ సనఁగా మునులు కూడఁ $ంతవజుడు రాముని నిజతత్వ మెఱుంగుదురు. ఎంగిలే శ్రీరాముని మాయామానుషవిగహుఁడనిరి. అనఁగా తెలివి తేటలు లేని మానవుఁడని యర్థము. 'రాముఁడు మునులనుండి పంచాంగము వీనుపోకే కానీ గేగులకుఁ బంచాంగము గజపఁజాలీనవాఁడు కాఁడు. రావణుఁడు దశగ్రీవుఁడేనా ? రావణునకుఁ బదికంఠము లున్న పోయను సంశయం బును బేక్కు-గు పోదోపవాదములుగాఁ జర్చించి యున్నారు. కొందతీది యసంభవమనియు, సై జవిరుద్ధమనియుఁ జెప్పు చుస్నొరు. కాని ప్రవాద మేల బయలు వెడలినదో చెప్పం జాలకున్నారు. ఇటీవలి కూలంకషపరిశోధన చే రావణుఁడు కోయదొరయనియు, ల0కోవానులు కోయలనియుఁ దేలినది. రావణునీ మాతృభాషయగు కోయ భాషఁ బరిశీలించిన యెడల సంస్కృత శబ్దములని భ్రమపడుచున్న కోన్ని' శబ్దములకు, సంస్కృతమున సరియైన యర్థముఁ జెప్పఁజాలని కొన్ని " శబ్దములకుఁ జక్క–ని యర్థములు' స్పష్టపడుచున్నవి. అట్టి శబ్ద ములఁ గొన్నింటి నిట నివరించెదము