పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/241

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

f ఆర్య మంత్రి గ ము శ్వేతాంగితో వ్యభిచరించిన, Lynching జరుగుచుండును. కాని బలవంతముగా నమెరికను పురుషుఁడు నీగ్రోస్క్రీతో వ్యభిచరించిన, విచారణ లేదు. శీతకు, లేదు, భగవంతుడు నిప్పుడు పాతీయఁట. సర్వాంతర్యామియఁట. ప్రతిఫలము లేకుండ నిటి ఘాతుకకృత్యములు నిరంతరాయముగా వందలకోలంది యేండ్లోల సాగుచుండెనో యెవ్వని కెలుక ? దకీ కాఫీ యందుసను గొంచెము 'భేదముతో "నిట్టి విషమపరిస్థితు లే జెల్ల " నల్ల జాతులమధ్య సాఁగుచున్న వి. ఆర్యమంత్రాంగము ఎడమ కార్యసాఫల్యమునకుఁగాను నెట్టి రోజు ముట్టులనైన నుపయోగింప వెనుదీయనివారు. వికుమా రులు ల నుపయోగించి కార్యము నెఱవేర్చికొనిరి. కానీ తజూచు ద్రావిడ రాజ్యములను బదభ్రష్టులను జేయుట యందుఁ గుటుంబ కలహంబులను గల్పించియు, రాజద్రోహు. లను సృష్టించియుఁ గొర్యంబుల నెగ్గించుకొనుచు వచ్చిరి. సుశ గ్రీవునిఁ జేపట్టి, పోలిని సంహరించి, వానర రాజ్యంబును సామంతంబుగాఁ జేసికొనిరి. వేరిమిచేఁ బ్రహ్లాదునిఁ జిలదీసి, హిరణ్యకశివుని మడియించి, ప్రహ్లాదుని నామమాత్ర రాజును . జేసి, తదాజ్యమునోఁ బలుకుబడి సంపాదించుకొనిరి. రాజ్య తృష్ణఁ గల్పించి విభీషణుని దగ్గరకుఁ దీసి రావణునిగూల్చి లంకారాజ్యమును హరించిరి, సత్యనిరతుండును ధర్మరతుం