పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

దక్షిణాపథము



ద్రావిడులు పరాజితులయినను రాజ్యములు కొన్ని యట్టే నిలిచియున్నవి. బాహుశాలురగు ద్రావిడహం వీధులు దక్షిగా పథముసం దార్యులను గాలు పెట్టకుండ దోర్బలమునుజూపి తఱుముచునే యుండిరి. అ మెరికాయందున్న నీగ్రోలు బాని సలుగాఁ బోయి, యమెరికనుల కరుణాకటాక్షముచే నేట్టులో స్వాతంత్ర్యమును గడించిన వారగుటచేతను, నీగ్రోరాజులు లేమిచేతను, అ మెరికనులను మాటొడ్డఁగల పోటరుల లేమి చేతను “అమెరికను ” ఆర్యుల నిరంకుశాధికారము శతాధి కముగా విశంకటముగా సాగుచున్న ది. హింద్వార్యులు కొన్ని నియమము . లేర్పఱచికొని మృషావిచారణ నై నను సల్పి దావిడులకుఁ గినదండనల విధించిరి. అనఁగా సేదోయొక గతి శాసనబద్ధులై యుండినట్లు నటించిరి. ఇక అమెరికనులో విచ్చలవిడి చెల రేగి దోషియని చెప్పంబడునీ గ్రీను, విచా రణ లేక యే, దోషము నిర్ధారణ చేయకయే, యే చెట్టునకో, యే యురికంబమునకో వ్రేలాడఁ గట్టుదురు. నీగ్రో దురవస్థ జూడ, న్యాయస్థానము లేదు. రక్షకభటులు లేరు. దైవ మంత కన్నను ముందే లేఁడు. దారిని బోవువా రేల్లరు రివాల్వరులో నొకటి రెండుగుండ్లను నా నిర్భాగ్యుని జీవచ్ఛవంబు దూసి పోవ వదలుచుందురు. సంవత్సరంబున కిట్టి దుర్మరణములు 'పెక్కులు వాటిల్లుచుండును. దీనినే 'Lynching' అందురు. ఇట్టిమానవపిశాచులను ప్రభుత్వమైనను శిక్షించుట లేదు. పరస్పరాంగీకారముతో నైన నీగ్రో పురుషుఁడు అమెరికను

19