పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/238

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడలేదు


________________

ద కి దా ప త ము "తెలుఁగునం బవేశించి కొంతనజకు వికారరూపము గల్గించిన మాట వాస్తవము. ఈ వికారరూపమే కొండజనాభిజులను దెలుఁగు సంస్కృతభాషాజన్యమనియు, వికృతియనీయు" నని పించినది; యనిపించుచున్నది. క్రీస్తుశకమునకుఁ బూర్వము ఆంధ్రులు” తెలుఁగు దేశమును జయించి, రాజ్యము చేసి, శాల చోదితులయి రాజ్యమును కోల్పోయి, తెలుగుపోరి యందు లీనమైపోయిరి. "ఇందుచేతనే యాండులు చేహ చ్చాయ రకరకంబుగ నుండును, బాపన 'వెల్లరంగు 'మొదలు కారునలుపు రంగునజకు గల రంగులుగలి రంధుల దేవ చ్చాయ యొప్పచుండును, ఘూర్జర దేశము మొదలు "తెలుఁగు నాఁటివజకు నాంధ్రుల శిలాశాసనములు ప్రాకృత భాషలోను, జ)కృతనిషిలోను నచ్చటచ్చటఁ గసపట్టుచున్నవి. నాఁట ను:ియు నేఁటిదనుక “ఆంధ్రశబ్దము'! తెలుఁగు శబ్దమునకు బ ర్యాయపద మైపోయినది. నేఁటికీది చరీతాంశ మైనది. భేనను పాటింపఁదగినది కాదు. - అ ఆర్యులు బహుశ్రద్దతో, దూరదృష్టితో ద్రావిడు' లతో వివాహసంబంధము నిషేధించిరి. అందు ముఖ్యముగా నార్యస్త్రీలకును దావిడక పురుషులకును జరుగు పెండ్లిండ్లు సాప హేతునని శాసించిరి. 'ఏతత్సంసమును సంఘబహి ష్కృతులనుగాఁ జేయుటకై చండాలాది జూతులను సృష్టించి యందుఁ జీర్చిరి. కాని పర్యపురుషులకును ద్రావిడ శ్రీ”