పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/191

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూతపురాణము


రక్తము వాగులై దెసలం రంయిని బారకమున్న క్రూరమై
సక్తము లెల్ల రోదన పిసిద్ధములై గసరాకమున్న యీ
దృక్తతి పోకమున్న మన దేశము ముష్కర శత్రుకోటికిన్
భుక్తమయౌనే యేమియయిపోయెనునీసుభటాలియంతయున్ ?

  
ఓసరిల కుండం బ్రాణంబు లొడ్డియైన
బీన్లు పెంటలుగాకుండఁ బృధివియెల్ల
మనము స్వాధీనపఱతుమే మార్తురకును !
నినీసమాత్రాన సై నికు లదరిపడుచు.


కోలాహలముఁ జేయుచు, శత్రులసదమదించు తోడె
ప్రాణంబులను వీడుటొండె" సంభవించుననుచు బంతంబులాడి
కొనుచుఁ దమతమ మనికిపట్టులకుంజని, సమధిక సమరోత్సా
హంబునఁ గట్టాయితులై -


పంబిన కోపవేగమున రుల యుక్కడగింప తీవ్రరో
షంబున బారు టీటెలును జౌతులు కత్తికటారి పిండు వి
ల్లంబులుదాల్చి యొక్క మొగి నందరు మచ్చరమూనిసింహనా
డంబులుచేయుచున్ సమర ధాత్రికిఁ జేరఁగ గుంపు గుంపులై ,


వింటికో వుమీఁద వీరరక్తముఁజల్లి
పలుకవేలునకును బలులు పెట్టి
మూఁగదేవరలకు మ్రొక్కుబడులుదీర్చి
'పై సమైరి రిపుల బారిసమర


60