పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/170

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీయా శ్వాస ము


ఒకవంక వీక్షీంప నత్భుల సౌవర్ణ
              పంకజాత పరాగ పంకిలంబు
ఒకచాయఁ గనుగొన్న శుకశారి 'కానీక
              కోకిల కాకలీ కూజితంబు
ఒక వఁ బొడగన్న విక చమందార ఫు
                 ష్ప మరంద గురు ఝరీ ప్లావితంబు
ఒకకొన బరికీంప నురు వేపధుఃగ్లాని
             సంహారక సమీర చాలితంబు

మధుర వేణు వీణాగానే మండితంబు
స్వైర కేళీ సహారిణీ సంకులఁబు
విటవిటీ నోటీసట పరివేష్టితంబు
సందనోద్యాన మానంద మందిరంబు.



తడవులనాటనుండియును దాపసవృత్తిని బూనియున్న నా
కడవులే టపట్టులయినందునఁ దన్మృగపక్షి జాతులం
దుడుగని నే స్తముంగలిగి యుండుటచేతను సంభ్రమంబుసన్
వెడలితి నందనోపవసవీథులు చూడఁగ నాల్గుమూలల?".


అంతట నాగుబ్బగాఁ "బేజీని పూఁబోదరిండ్లు, పూ బొదరిండ్లనుండి, పూదేనే దిగఁ ద్రావి మత్తిల్లి వెలువడు తేఁటిపౌజు. , తేఁటిఁపౌజు రోద కులికిపడు బిత్తరిక న్నెలు, కన్నెల