పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/163

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ పు పు రా ణ ఘు


భోగములాసఁజేసి సి చనిపోయినమ్మట వానిఁ బొందఁగా
యాగము లాచరించిన ధరామర దీక్షితకోటి ముంగలన్
గాగర కొంగు దాకునటు గంతులు వైచెడి స్వర్గ వారకాం
తాగజదంత దలతురిత తాండవ కేళిని గంటి ముచ్చటన్.


తెఱగంటి దొరనుఁ జూచిన
దిరముగసందేహ మొండు దీరను నాకున్
దెరఁ దీసినభాతిగ
నా తెరఁగును విన్పింతు తేట తెల్లముగాగన్

ప్రాచీన బర్హినావన్నె వాసికి నెక్కి
                దేవతా పతి దేశ దేశములను
"ప్రాచీన బర్హి" శబ్దమ్ముయ్ జాను తెనుగు
               బాసయందుననె ను బ్రాంతనెమలి

చిత్రచిత్రంబుగా జిత్రింప బడి యుండు
             వేల కన్నుల బర్హి పింమందు
వేగన్ను లుండెను వేల్పు పించమందు
               వేగన్ను లుండెను వేల్పు టేలిక మేన
నన్న వదంతిని సందె దాస
                  నకట శాబ్దార్థ మును బట్టి యంకురించె


గాపురుష యోగ్యమైనట్టి కథ యొకండు
వేయి కన్నులు నాకు గంపింప లేదు
పొడలు మాత్రము గంపించె నొడలినిండ