పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/151

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పు రా ణ ము


వినువారలున్నఁ గథలన్
వినుపించెడివారుగల్గు విస్మయమగునే?
విని కని చక్కగా నిజముల
Xనుగొసగా వలయుగాని కాదనకుండన్. -


కైలాసగిరిముందుఁ గల గండ శైలంబు
                వుడుకులిచ్చెడి లింగ మూర్తిగాగ
అల్లిబిల్లిగఁ జుట్టునల్లు పుష్పల'తాచ
                యంబుచంద్రార్థ జూటంబు గాక
ప్రస్థంబుపై నుండి పుపడుచున్న జలధార
               తరళగంగా ప్రతాతంభు గాఁగ
పడి జాలుఁగా బారు వర్రు భగీరథు
               నడుగంటి చను గంగ నడక గాగ
సమ్మకం బుట్టిపడు నట్టు నక్కి బుద్ధి
                 పూర్వకంబుగా లోకముం బుగిలించి
చిత్ర కథ వ్రాసినారు ప్రాచీన కవులు


అనంతరంబు ప్రకృతిశిల్పకళా వైధగ్ద్యంబున కచ్చెరువు పడి హిమాలయ పర్వతపుయ్ నెత్తమ్మునుండి క్రిందికి జూచుడు నాకాశంబున నున్న చాయఁగంపట్ట వివిస్మయం పడుచు గంగావతరణంబు జేసి.

20