పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/149

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూ త పురా ణ ము


సగరవసుమతీశ్వర తనూజతచయము
గోచ్చిత్రవ్విన బొరియలగుండఁ బోయి
బూదీ రాసులఁ దీన్నిఁగాఁ బొడిచి తడిపి
గతులు కల్పించెనంట దుర్మతుల కంట.


ఏతన్మూలంబున మందాకిని, 'భగీరథీనామంబున జగ ద్విశ్రావంబుఁగాంచి, పతితపావనియను వాసిఁగాంచెసట,


బొరియ లేదు పెట్టి భూముండలముఁ ద్రన్వీ
గంగనీరుఁ దెచ్చి కడుపునింప
జలధు లేడుగల్లె సగర భూజానికి
ముందు లేదహో ! సముద్రచయము.


సప్త సముద్ర సంతతి విశాల మసార మగాథమై పరి
వ్యా ప్తముగాన నెట్టులోక వాహిని నీరము నింపునంచు
సం తృప్తులుగాక కోందరొగక తీరున బల్కె ద రంతెకాని ప
ర్యాప్తముగాఁగ రేయింబవ లప్పుల నీంపిన నిండుకుండునే?


వెగ్గలపుఁ బట్టుదల నొక్క వగ్గుతపసి
పుక్కిటనుబట్టి తీస్న గాఁ బుక్కిలిపం
జాలని జలంబుఁ గూలంకషాకషామతల్లి
యొకటి గొని తెచ్చి యొ

కేచోట నుంపలేదె?