పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/147

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నూత పురాణము


సగరుం డీ వృత్తాంతమె
రిగి వేగులవారివలనఁ బ్రియపౌత్రకునిన్
సుగుణాఢ్యు నంశుమంతుఁ దు.
రగముం గొని తేరఁ బంపె బ్రతలంబునకున్ .



అంశుమంతుండు మతిమంతుఁ డగుట చేతఁ
జేతముస సంభ్రమంబును జెందకుఁడఁ
గపిలు సన్నిధిఁ జేరి నిష్కపటబుద్ధి
మొక్కి, వచ్చిన కార్యంబు వక్కఁణింప


అక్కటికంబుతోఁ గపీలుఁ డప్పుడు నొక్కి వచించె నీపితల్
చక్కటీఁదప్పి సాధుల వెలార్చుచు బూది బొక్క-ణంబులై
మక్కిరి, నీవు మమ్ము బతిమాలగ పచ్చితి వందుచేత మీ
జక్కి–ని నీవు తీసికొని సాగుము మా సరపాలు వీటికిన్

"బూది రాను లై పడిన మీ పూర్వులకును
గతులు కల్పింపనెంచుచోఁ గష్టమనక
మింటివర్రును కొని తెచి మిచుడక కుండ
దడుపు' మని యంశుమంతుతో నునీవి పంప,


అంశుమంతుఁ డంతట కపిలమహాముని యా మంత్ర ణంబు వడసి యజ్జశ్వంబును గైకోని, యజ్ఞదీక్షితుఁడయిన తాతకు సమర్పింప యజ్ఞంబు పరిసమాప్తిఁగావించి సగర సార్వ భౌముండు కాలానుసరణంబుగా, దీనణగతుఁ డైన సఖులభూజన