పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/145

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

సూత పురాణము

వారాశిపగ్యంత నసుమతీలమెల్ల
                  గాంచి గాలించి కాత్థలానీ
ఎచ్చోటఁ గానరాక యేమేని తోచక
                 ముడివడ్డ మోముతో ముసుఁగువెట్టి
యురుపరీభావ ఖిన్ను లై మొక్క చోట
                    గూడియందరు కార్జంబు లాడుకొనుచు
వసకమున వారిలో నొక్కడౌడుగలంచి
                   తెలీవివారిన మోముతో బలికె నిటుల



కోకిబికి కొండగూడెములు గుట్టలు మెట్టలు చెట్టు పుట్టలున్
బెక బెక లాడు సూడెములు పిల్చి న బల్కెడి - పట్టణంబులున్
సకలముఁ జూచి చూచియును జాతరా జిక్కీ ని నొందమైతి మే,
మొకమున భూలేశ్వరుని మౌసల తేరగ నేర్చు మైసనున్

తెలిపెద నాలకింపు డొక తీరును యగ్న తురగ మెంతయో
తేలివి కలట్టి దీ కుతల దేశమునం డుట డాగి యుండినన్.
నలువు చేరి పట్ట్య్కొని న్యాదము జేసేనవేరసా..
తలము డాగనోపు నిది తధ్యము తప్పడటంచు జెప్పుచున్


జన్నము పాడై పోయిన
మన్నింపడు తండ్రి మనల మక్కువ తోడన్
మున్నెన్నడు చేకూరని
విన్నదనము సూర్వవంశ వీరుల కబ్బున్