పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/144

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ద్వి తీయా శ్వాసము


విడిచిపుచ్చిన తేజి విశ్వంభ రాస్థలి
               ఖురపుటంబులచేతఁ గొట్టికొట్టి
దారా విశేషంబు దేవాన నుప్పొంగి
              నీంగీ మిందికి దాటె జెంగలిడుచు
హయపాలకులు దిగ్రసమాయత్త చిత్తులై
                తేజీ యీగడ సుంత తెలియ లేక
వెను వెంటఁ బోయెడి వెఱ నెరుంగఁగ లేక
            తేజి యీగడ లేక "తెగవు లేక


పుడమిపతికి నివేదింప "వెడలిపోయి
యజ్ఞ దీక్షీతుఁ డైన ధరాధి నేత
సగర సార్వభౌముని జేరి సంగతులను
విన్నవింప నాలించి పృథ్వీవరుండు


అరువది వేల పుత్రకుల నందఱుఁబిల్చి తురంగరత్నమున్"
సురపురినున్న రెండు మదశోభితులై రిపు లెవ్వ రేనియున్
బొరిఁబొరి నడ్డువచ్చు నేడ బోరలుచీల్చుచు సూర్యవంశపుం
బరువు ప్రతిష్ణ నిల్పి గరునంబును జూపుఁడటంచుఁ బంపఁగన్

ఉత్సాహపూర్ణులై యుద్భటారభటులై
యు ద్వేగవంతులై యోర్పు లేక
సగరాననీభర్త సంజాతులెల్లరు .
పొర్వంబు నెమకంగ బయలు దేరి,