పుట:Soota-puraanamu(Thripuraneni ramaswamy chowdary).pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నెనరు



వేగుఁబోక నే పద్మముల్ విడ్చుచుండు
గమ్ము నెత్తావి విరజిమ్ము కాంక్షతోడ
సడుగఁబడకుండఁ భాందుల యలు బాప
నెట్టివాఁడైన నీమర్మ మెరుగఁ గలఁడె ?