సింహగిరి నరహరి వచనములు
రెండవ అనుబంధము
1
శ్రీపురుషోత్తమము, శ్రీకూర్మము, లో(బా?)లార్కము, శ్రీకాకుళము, పాలెంకయు, వైకుంఠగిరియు, అనంతరంగనాథుని కొండ, సర్పవరము, కనకగిరి, కనకాంబరగిరి, గోవర్ధనగిరి, అంజనగిరి, హస్తిగిరి, శేషాద్రి, ఆళ్వార్లగిరి, పండరంగగిరి, పసిండిగిరి, కోరుకొండగిరి, గరుడగిరి, శ్వేతాద్రి, హిరణ్యాద్రి, వృషభాద్రి, ఘటికాచలము, వారణాచలము, ఇంద్రాచలము, శ్రీరామము, శ్రీరంగము, ప్రమోదము, సత్యలోకము, శ్వేతద్వీపము, ఆకాశనగరము, కామతి ప్రయాణము, విభావము, పాతాళము, ఉత్తరాపథము, శ్వేతహృదయము, అగ్నిపూర్వము, శరణ్యము, క్షీరాబ్ధి, బదరికాశ్రమము, నారాయణాశ్రమము, నైమిశారణ్యము, బృందావనము, ఇచ్ఛారణ్యము, మహారణ్యము, భూతస్థానము, మేఘపటస్థలము, గజస్థలము, కటస్థలము, శ్రీనివాసస్థలము, పార్థివస్థలము, దర్భస్థలము, భ్రమరస్థలము, భక్తిశబము, భార్గవాక్య(ఖ్య?)ము, హనుమంతము, అనంతశయనము, కుంభకోణము, అయోధ్య, ప్రయాగ, మాధవ, ద్వారవతి, మాయ, కాశి, అవంతి, ప్రదంకాశి, గయ, గంగాసాగరము, చక్రతీర్థము, తులసీ హృదయము, ఘృతసరసి, ప్రభాసము, నందిగ్రామము, చిత్రకూటము మదీకూటము, ధర్మపురి, వ్యాఘ్రపురి, నందిపురి, కృష్ణపురి, కోష్టపురి, పృథివీపురి, దారణము, హరిపురాశ్రయము, కురుక్షేత్రము, హరిక్షేత్రము, గృధ్రసరసి, భక్తిసాగరము, పద్మనాభము, గోపతి భక్తినాభము, శ్రీముష్ణము, తుహేతము, స్వర్ణమందిరము, కృష్ణకోవిల, సంగమగ్రామము, మణిమంటపము, నిఖిలాకారము, మహురము, మధురాపురి, శ్రీమద్వారము, కురుకాయము, మంగళికము, అపూర్ణము, గ్రిద్దినందినము, బృందావనము, రవి మండలము, ప్రియమోచనము, గోమంతము, హరిద్వారము, అహోబిళము, వెంకటాచలము, అంతర్వేది, విష్ణుకంచి, సింహాద్రి మొదలయిన