ఈ పుటను అచ్చుదిద్దలేదు
పీఠిక
ఊ॥ తారసపుష్టిమైఁ బ్రతిపదంబున జూతీయం వార్ణయం జమ త్కారము నగ్ధగౌరవముఁ గల్గ ననేకకృతుల్ ప్రసన్న గం భీగగతినే గచించి మహి మించినచో నిఁక నన్యు లెవ్వగ య్యా!గణునాథభూపరసికాగ్రణికిం జీవిసోఁకఁ జిప్పఁగన్. విజయవిలాసము..
తంజావూరి రఘునాథరాయలు.
క్రీ. 1650 సం॥ ప్రాంతముల దక్షిణ భారతదేశమునకుఁగల్గిన సౌభాగ్యమంతకుఁ బూర్వ మున్నఁడుగాని, తర్వాత నేటి దాకఁ గాని కలుగలేదు. ఇంక ముందుగూడఁ గలుగబోదేమో ! మహాకవి, మహాగాయకుఁడు, మహావిద్వాంనుఁడు, మహాదాత, మహాశూరుడు, మహాభక్తుఁడు, మహానుభావుఁడు, మహామహుడు రఘునాథరాయఁడను నాంధ్ర నాయకరాజాకాలమున 'దేళ మెల్ల నిత్యకల్యాణము, పచ్చఁదోరణమునై చెలువొందఁ దంజావూరు రాజధానిగాఁ తోళరాజ్యమును బరి