Jump to content

పుట:Shrungara-Savithri-1928.pdf/11

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గ్రంథమునుఁ బ్రకటింపకొసఁగి మాకుపకృతి సల్పిన శ్రీరామకృష్ణ కవి గారికి వందన సహస్రము లర్పించుచున్నాము.

మా శృంగార గ్రంథమాలలో నీ సావిత్రీచరిత్ర పంచమ కుసుమమై విరాజిల్లు చున్నది. ఇంత పలుకు ఆంధ్రభాషాయోషకు ప్రాచీన సరసహృద్య పద్య భానుగములగు ప్రబంధ గ్రంధ కుసుమములు నైదింటినైనను సమర్పింపఁ గలిగినందులకు సంతసించుచున్నాము. ఈప్రాచీన ప్రబంధమునునికిని దెలిపి, శ్రీకవి గారిచే మాకిప్పించి యీ పీఠికావిషయమును మాకు వ్రాసియిచ్చి యుపకరించిన బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారికి మాకృతజ్ఞతాపూర్వక వందన సహస్రము అర్పించుచున్నాము.

విభవ గంటి, సూర్యనారాయణశాస్త్రి, వైశాఖి.