ఈ పుట అచ్చుదిద్దబడ్డది
210
చతుర్థాశ్వాసము
| వినుతేతిహాసపఠనం | 282 |
వ. | అని పారాశర్యుండు నాగదంతమునివర్యున కెఱింగించిన తెఱంగు. | 283 |
ఆశ్వాసాంతము
| శా. చోళీచంచదురోజకుంకుమవనక్షోదస్ఫురద్వక్ష! నే | 284 |
క. | కమలాంకకాంతిశోభిత, | 285 |
మాలిని. | దినకరసమతేజా! దీనమందారభూజా! | 286 |
గద్యము
ఇది
శ్రీమద్భ్రమరాం
బావరప్రసాదలబ్ధ
సిద్ధసారస్వతవిలాసగౌరవ
గౌరనామాత్యపుత్ర సుకవిజనమిత్ర
సుధీవిధేయ భైరవనామధేయప్రణీ
తంబైన శ్రీరంగమహత్త్వం
బనుపురాణకథయందుఁ
జతుర్థాశ్వాసము