శ్రీరంగమహత్త్వము
179
| హరి, యాభంగిన తత్కవేరతనయాభ్యర్థంబునన్ మంగళా | 127 |
క. | చను మచ్చోటికి ననుటయు | 128 |
వ. | అని ప్రార్థించిన నప్పార్థివుపలుకు లాకర్ణించి మేదురప్రభావభాసురుం డగు | 129 |
శా. | ఛత్రంబుం జలపూర్ణపాత్రము నుదంచద్వేత్రముం బూని స | 130 |
క. | పటుగతి నమ్ముని పిఱుఁదం | 131 |
వ. | ఇత్తెఱఁగునఁ జని తన్మార్గంబున నపవర్గదానసమర్థం బగు జంబూతీర్థంబు | 132 |
క. | ఈ తీర్థము బహుదురిత | 133 |
క. | పంబినశాఖాశిఖరక | 134 |