శ్రీరంగమహాత్త్వము
173
చ. | అనిన సుకీర్తి యిట్లను నుదాత్తగుణోజ్వల! నీయనుగ్రహం | 115 |
క. | నానాటికి నా సేనలు | 116 |
క. | చనుదెంచి మీతపోవన | 117 |
ఆ. | అనిన నమ్మునీంద్రుఁ డవనీశ! నీ బుద్ధి | 118 |
చ. | అనుటయు సమ్మదం బొదవ నానృపుఁ డిట్లను నీపదాబ్దముల్ | 119 |
వ. | అనిన నానృపోత్తమున కాతపోధనసత్తముం డిట్లనియె. | 120 |
క. | శ్రీవిభుని భక్తవత్సలు | 121 |