పుట:Shriimahaabhaarata-Shriimadraamaayana-Vimarsamu1907.pdf/138

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

105

విషయమై గలిగియున్న యట్టివిపరీతభావనల నొకవైపు త్రోసివేసి సత్యమైనట్టియు బూజ్యమైనట్టియు నడవడిని మనమందర మవలంబింపవలసినవారమై యున్నారము.