పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

14


మొదటిది జ్ఞానమనియు, రెండవది భక్తియనియు పేర్కొనబడును.

46. వేలకొలది వత్సరములనుండి గాఢాంధకారమయమైయున్నగదిలోనికి తేబడిన దీపము తత్‌క్షణమే దానిని వెలుగుతో నింపువిధమున, జ్ఞానజ్యోతి జీవాత్మకు ప్రకాశము నొసగి యుగాంతరములనుండి దానినావరించియున్న అజ్ఞానమును బాపును.