పుట:Shrii-raamakrxshhna-suuktimuktaavali.pdf/117

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీరామకృష్ణ సూక్తిముక్తావళి

108

తెలుపుచున్నవి. కాని ఆపర్వతరాజు వేదవాచ్చుడగు పరబ్రహ్మమును చూపుమని అడుగగా, "ఓజనకా! నీవుపరబ్రహ్మమును చూడదలచితివేని నీవు సాధుసంగముచేయవలయును. సాధువులు సంసారపంకిలమును పూర్తిగవిసర్జించి యుందురు.