Jump to content

పుట:Shrii-Krxshnadevaraaya-Andhrabhasha-Nilayam.pdf/9

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

కాధిపతిగారును నోసంగిరి. వీరికి మేమెంతయు కృతజ్ఞతా బద్ధులమైయున్నాము. కొన్ని ! క్రొత్తగాఁ జేయించియున్నాము. మరి కొన్ని పటములను వేసియుందుము వీలుపడలేదు. వానిని రెండవ సంపుటములో వేయఁ గలము. దయతో ఈ సంచికి ముఖ పత్రమును చిత్రించి యిచ్చిన చిత్రకారులు శ్రీమా కే. రామాచార్యులుగారి యె అష్ట దిగ్గజముల పటములను చిత్రించి దయచేసిన విఖ్యాత చిత్రకలా విశారదులగు శ్రీ రంగభామ నాయఁడు ఎమ్. ఎస్. పి. (అండర్) ధారియొక్క_యు ప్రతిభను ప్రశంసించు చు సములు.

రెజఆ' 'త్సవ సంచికను సిద్ధము చేయుపని శ్రీయుతులు వేలూరి రంగధామ సురవరము ప్రతాపరెడ్డి, గాడేపల్లి సూర్యప్రకాశరావు, మాడపాటి హనుమంత రావుగారు సదులుగాఁ గల యొక యువ సంఘమున కప్పగింపఁబడి యుండెను. ఈ సభా సదుల కో నిలయమునకు చాల కాలమునుండి సభా సదులుగా నుండిన యుత్సాహపూరితులగు భాషా నులు శ్రీయుత ఆదిరాజు వీరభద్రరావుగారు ఈ కార్యమున నెంతో సహాయము చేసిరి. ఈ పై మహాశీయుల కృషియొక్క ఫలితమే. కనుక వీరందరు అందు ముఖ్యముగా శ్రీయుతులు : సూర్యప్రకాశరావు, ఆదిరాజు వీరభద్రరావు గార్లు ఒనర్చిన యుత్కృష్టమగు సిన ప్రశంసార్హులు.

ఈ సంచికయందు ముద్రితములైన వ్యాస కర్తలకును, సంచిక ముద్రణము 'సాయము' చేసిన గోలకొండ ప్రెస్ వారికిని, బ్లాకులను జక్కఁగ ముద్రించిన, ఎక్సెల్సియర్, కాంత ప్రస్సుల వారికిని, రజతోత్సవ విషయమును ప్రచారము గావించుటకనేక విధముల డిన గోలకొండ పత్రికా సంపాదకీయ వర్గమునకును, ఇతర విధములు కృషి సల్పిన నీయులకును మా కృతజ్ఞతా పూర్వక వందనములు సమర్పించుచున్నాము.

నాయని వెంకట రంగారావు, అధ్యక్షుఁ