ఈ పుట అచ్చుదిద్దబడ్డది
78
షోడశకుమారచరిత్రము
శా. | ఆపస్తంబపవిత్రసూత్ర హరితఖ్యాతాన్వవాయామృతా | 156 |
క. | మరకతమౌక్తికవిద్రుమ | 157 |
ఉత్సాహ. | బంధురప్రబంధబంధభవ్యనవ్యభాషణా | 158 |
గద్యము. | ఇది శ్రీమద్వెన్నెలకంటి సూరనామాత్యపుత్ర హరితసగోత్రపవిత్ర సుకవిజనమైత్రీవిధేయ అన్నయనామధేయప్రణీతం బైన పోడశకుమారచరిత్రంబునందుఁ బంచమాశ్వాసము. | |