పంచమాశ్వాసము
75
చ. | నరవర బ్రాహ్మణుండు నిను నా కుపహారము చేయఁ బూనె న | 142 |
క. | నిను నాకు మ్రొక్కు మనఁగా | 143 |
వ. | ఇవ్విధంబు నాచేత వినక మోసపోయి తేని నీశిరంబును హృదయపద్మంబును నాకు నివేదించి వాఁడు విద్యాధరచక్రవర్తిపదంబు నొందు నీవు పరమపుణ్యుఁడవు గావున నీ కట్టి యపాయంబు పుట్టదు నీవు వానిశిరంబు ద్రుంచి తదనంతరంబ తద్వక్షోదళనం బాచరించి హృదయపద్మంబు వుచ్చి నన్నుం బూజింపుము నీకు మనోరథసిద్ధి యయ్యెడు నని దీవించి యే నీశవంబురూపంబునం బాసి యవ్వటపి కరిగి భిక్షుం డాకర్షింప వచ్చి యందుఁ బ్రవేశించి నీకు వరదుండ నయ్యెద నీవు దీని నేదియు నెఱుంగనివాఁడవుగా నీకళేబరంబుఁ గొని చను మని పంచిన వినతుండై యమ్మేదినీకాంతుండు. | 144 |
క. | ఆక్షణమ శవము గొనిచని | 145 |