పంచమాశ్వాసము
71
వ. | వేదశాస్త్రపారగు లగు నచ్చటిపెద్దలకు నాహస్తములు సూపి యిట్లగుటకుం గారణం బేమి యన వారు విచారించి యిట్లనిరి. | 118 |
చ. | పరమపవిత్రహస్త మిది బ్రాహ్మణహస్తము శంఖశస్త్రప్రభా | 119 |
వ. | అని కథ చెప్పి వేతాళుండు భూపాలా యాకరంబుల మూఁటియందు నేగరంబు పిండప్రదానంబున కర్హం బని యడిగినం బుడమిఱేఁ డిట్లనియె. | 120 |
ఉ. | కొంగున మాడ లూడ్చికొని కొడ్కని పెంచినరాజు తండ్రి గాఁ | 121 |
వ. | పిండప్రదానంబునకుం జోరుకరం బరయ నర్హం బనుటయు నదృశ్యుం డై యెప్పటిభూజాతంబున కరుగ వెనుకన చని తన్నుం బట్టి తెచ్చునెడ వేతాళుండు నమ్మహీపాలున కిట్లనియె. | 122 |
క. | ఎన్నేనియుఁ బ్రశ్నములకు | 123 |