70
షోడశకుమారచరిత్రము
| భాతంబున నగరివాకిట నుండెడుఁ గైకొని పెనుపు మని యానతిచ్చిన నానతుఁ డై యానందంబునుం బొంది వేకువ నగరి మొగసాలకుం జని యబ్బాలునిం గాంచి మహోత్సవంబు లొనరించి చంద్రప్రభుం డను పేరిడి పెనుప నక్కుమారుండు గ్రమవర్ధితుండును, సకలవిద్యావిశారదుండును నై సంపూర్ణయౌవనంబు నొందిన సమయంబున. | 112 |
క. | ప్రభువరుఁ జంద్రప్రభు నిల | 113 |
క. | జనకుండు మేను దొఱఁగుట | 114 |
వ. | వేదచోదితానుష్ఠానంబు నొనరించి పిండప్రదానంబు సేయం గరం బెత్తుటయు నక్కజంబుగా నాసమయంబున. | 115 |
గీ. | అంచితపవిత్రభూషణం బైనకరము | 116 |
క. | ఆకరములఁ గని (ఘన)చిం | 117 |