58
షోడశకుమారచరిత్రము
క. | తను విధి కడుఁ బ్రేరేపఁగ | 51 |
వ. | అత్తెఱం గెఱుంగక యెంతయుం దడ వెదురుచూచి వానిమంది దేవిమందిరంబున కరిగి యాచందం బైనయతనిం గనుంగొని డెందంబునం దల్లడిల్లి నాకు వీనితోడిద లోకంబు గాక యని శిరంబు దెంచుకొని తానునుం గూలిన. | 52 |
క. | పడఁతుక యయ్యిద్దఱు నటఁ | 53 |
క. | ఆవరుఁడు సహోదరుఁడును | 54 |
క. | జీవంబు విడుచుతలఁపున | 55 |
శా. | శ్రీరామాధిపవాగ్వధూవరులు నీశ్రీపాదసేవారతుల్ | 56 |