50
షోడశకుమారచరిత్రము
మ. | వనితాచంగుఁడ దీనికంపునకు నోర్వంజాలఁ జేపట్ట నే | 5 |
మ. | ఘనగర్వాంధమనస్కులై యిటులు దీక్షాభంగదోషంబుల | 6 |
వ. | చని యాయువ్వురుం దమలోన వాదు మానక తమ తారతమ్యంబులం దగువారి నడిగి తెలిసికొంద మని కడంక విటంకాధీశుం డైన సేనజిత్తుపాలికి నరిగి. | 7 |
క. | సంగడిన నిలిచి భోజన | 8 |
క. | ఈరే యిచ్చట నిలువుం | 9 |
క. | రాజమృగనాభిపరిమళ | |