పుట:Shathaka-Kavula-Charitramu.pdf/544

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

గురురాజకవి. 461

గుడమిశ్రనూపూప గోక్షీరములకం, రామ నామము సుధార సముఠీపు పన సరంభక సి ఫలగ సంబులకం : రామ నామము సుధారసము తీపు అన్ని మాధుర్యములకంటె వధిక తీపు, రామ నామంబు భువిలోన రామచంద్ర రామ నామంబుతో సాటి రాడు నెడ్డి, రామ రఘురాము శ్రీ రామ రాదు రామ! 18

సీ. రామచంద్రునివంటి రాజుగలి తెగదా, పవనతనయునిపంటి భటుఁడుగలడు నారసింహునివంటి నాథుఁడుంటేగదా, దానమసుతవంటి బాసు * లఁడు నారాయణునివంటీ పూర్ణుఁడుం టేగదా, పైన తేయునివంటి వాపి గలడు దశరథాత్మజువంటి యరు. డుంటేగదా, యల విభీషుణుషంటి మాపు గలఁడు రాజనాథత్వ పూర్ణత్వ యశము లెల్ల, నీకు తగుఁ గాక వితరుల కగు నేరు( మిమ్ము నిరయవ సౌఖ్యంబు లిష్టముగను, రామరఘురామ శ్రీరామ గాను రామ||

ఆత్మారామశతకము.

క. జంటదరంగీయలం గెడి, కంటీన: సుకన్న దేవక కలుగలరా మింటికి మంటి నొక డై, యంటియు నంట! యె వెలుఁగు త్మారా కూ!!!

క. జననం బందిన యప్పుడె, మసకర్మంబులకుఁ జోరును గావున మలణ జనకంబు లేని విషయ, నునువొందిన వాఁడెమఖుఁడు నాత్మారామా !


పసుపులేటి వేంకటదాసు


ఇతఁడు చంబకూరిపురిహరిశతకమును వా సెను. కవి వివరము లేమియుఁ దెలియవు. 105 పద్యము లున్నవి.

క. హేరంబుని భారతినిక, పేజిమిగల శుకుని మేటి పెద్దనక వినికా సా?కు వాక్శుద్ధికి నై, లో దలక్ష్మీశ చంబకూరి పురీశ !

క. పరనిందాత్మ స్తుతీర తి, పరధన పర దారగమన పరులగువారే దుజితంబున కేగుదురో, గురుతుగ లక్ష్మీళ చంబకూరిఫుకళా !


గురురాజకవి


ఈకవి శేషధర్మములు వాసి బళ్లారిమండలము నందలి జొహ రాపు రాధిపతి యగుసంజీవ రెడ్డిగారి కంకితము చేసినట్లును, రవి నలు