పుట:Shathaka-Kavula-Charitramu.pdf/461

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

378 శతక కవుల చరితము.

బర, శైల, శిఖరి, ధరణులు”లో నిదివ్రాసెను. ఇతఁడు నామమువలననే వైష్ణవుఁ డని తెలియఁగలదు. ఈతఁడు తెలుఁగుభాష కూపిరివోసిన మహాత్ములలో నొకఁడు. తన పాండిత్వమును దేశజులకొఱ కుపయోగించిన పండితులలోఁ జిన్నయసూరికిఁ బిమ్మట దాక్షిణాత్యులలో నీతఁడు గణనీయుఁడు.

(1) సుందరరాజశతకము.

క. మలయజశి శిరతనురుచిర, జలరుహదళ సదృశనయన జిలనిధిశయనా
కలరవకలిత కటక యుగ, సులలిత మృదుపదపయోజ సుందరరాజా!

క. ఆగణిత చరితగదాగ్రజ, జగధీశ జగన్ని దాన శాంతాకారా
ఖగ రాజమనస్యందన, సగధర హరి తేజ నాగ నగరీరాజు!

క. హరశూల నామశరదా, శరదాసితే గ్మాత భకజవహితవగదా
వరదామరుచిరసురదా, సురదాస్యమహిత సురాజ సుందర రాజా!

క. శూన పనపొరహర నర, నారాయణ్ యాది చేసనాథ యవనిజా
జార, మహాపాతక హిమ సూర, యశోదాతే నూజ సుందరరాజూ.

క. దోషములున్నను నీకృతి, దోషజ్ఞతవానిఁ వలఁచి త్రోవకమతిని
స్టోషత్వ మెన్ని చేకొను, శోషితసాగర సు తేజ సుందరరాజా.


(2) వినాయకశతకము.

క. తల్లులు సరిగిన భక్తుల, కుల్లాసము పుట్టఁజేసి యుకుమద ధారల్
వెల్లి గొన సొంపునూ నెడు, బల్లి దునినుఁ గొలుసయ్య భవు వెనకయ్యా!

క. పంకగతొండము చేటల, పొంకముగల చెవుల పెద్దపొట్టయుఁ దగని
ర్వంకల వుచులు వొగడఁగ, బింకముతోఁ దాలువయ్య 'పేర్వేనుకయ్యా! 23

క. ప్రియ మెర్టెయొ నీకతి చిం, తయొనర్చుచుఁ బ్రేకు నీ వేదక దేమొక చిం
తయు వెదకు నేల యిప్పని , కయి వృథనా నెయ్య మీ వకద వెనకయ్యా.

క. పలు చేరఁగు ఆ 'మొబలిడినను, బలుకఁగ నే నాకు దెగవఁ బాల్మా లెవవీ
యఖసత Xనియొకొ నిను నే, యెల నాగయుఁ గోరదయ్య యెద వెనకయ్యా! 61

క. తెలిసియు తెలియక యో నే, సలిపిన నేకములు దలంచి శ్రమ పెట్టకు నీ
సలలిశ కారుణ్యపుఁ జూ, పులునా పైఁ బజపుమయ్య పొరి వెనకయ్యా. 94