పుట:Shathaka-Kavula-Charitramu.pdf/198

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శ్రీరస్తు.

శతకకవులచరిత్రము.

ద్వితీయభాగము.

ధూర్జటికవి.

"ఈతఁడు పాకనాటియాజు వేల నియోగి బాహ్మణుఁడు! భారద్వాజ గోతుఁడు; ఆవస్తంబసూతుడు; కాళహస్తిపుర నిలయుఁడు; శివభక్తుఁడు” అని కవులచరిత మాతనిగండమును బట్టి నిర్ణయించి యుండెను. ఈతఁడు కృష్ణ దేవరాయని కాలములోనున్నట్లు కుమార మారిటి కృష్ణరాయవిజయమున ఘోసియుం 1ను.

ఈతనిగంఛములు రెండు. ఒకటి కాళహస్తిమాహాత్మ్యము, రెండు కాళహస్తీశ్వరశతశము. కాళహస్తీశ్వర శతక మితనిది కాదని యందలి ప్రయోగములఁ జూచి కొంద బినెదరు. కాని దేశమునం దిది ధూర్జటిశతకమని వాడుక యుండుటయేగాక మనకంటెఁ బొచీనుఁ డగు వెచ్చ కస్తూరి రంగకవి తనయానందరంగరాట్ఛందమున నభేద యతి కుదాహారణముగ నీ కింది పద్యమును జూపుచు నిది “ధూర్జటివారి కాళహస్తీశ్వర శతకమున” అని నిర్వచించిను.

శా || నీకుంగాక కవిత్వ మెవ్వరికి నేనినంచు మీదె త్తితి జేకొంటిక్ బిరుదంబుఁ గంకణము ముంజేఁగట్టితికి బట్టితి లోకుల్మెచ్చ ప్రశంబు నాతలఁపుతీరు: భీరునింగాడుచీ చీ కొలంబున రీతితప్పుడుసుమి శ్రీ కాళహస్తీశ్వరా! అనందరంగ రాట్ఛందము 3, 275

ఈపద్యమును ముదాపకులు తమయిచ్చవచ్చినట్లు దిద్ది వేసిరి. (చూడు 114 పద్యము శ్రీకాళహ స్తీశ్వరశతకము.) 00%