పుట:Shatakantha-Ramayanamu.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

శతకంఠ రామాయణము.


రామాయణ కథ.

ఆదినారాయణుండవతారమూ రియై, దశరథమహరాజు తనయు డై పుట్ట శ్రీ రామచంద్రుడై శ్రితజనులరక్షింపు | అయ్యోధ్యపురమందు ఆపండు వెలసి! అఖిలవిద్యావిధులనభ్యాస మొనరించి! కౌశికు నియాగం బుకాచిరణ్మించి! తాటకిని బరిమార్చిడనుజకోట్లనుగూల్చి | ఆవలీలగా బట్టిహరువిల్లు విరచి! జనక రాజుమా ర్తజానకిని బెండ్లాడి పరశురాము నిభంగపరచి వేగమున ! తండ్రిశ లవునజనకతనయలకణుతోడ ! దండ కారణ్యముకుద్న యుధ్ధతిని అలవిరాళఖరాదులనుబట్టివధీయించి! చు స్పనాతికిముక్కు చోద్యముగగోసి మాయావియతిపీచుమారీచుబరిమా ర్చి! చనటి రక్కసుక బంధునిబట్టిచంఫి? కఫిరాజుసుగ్రీవుకభయంబుదయ చేసి ఏకశరమున వాలినిలగూల వేసి వెలయు డెబ్బది రెండు వేలకవులును గొల్య, సుగ్రీవుతో గూడి చోద్య మొప్పగను || జానకిని చెరగొనుచుచనిన రావణుద్భంప దలచిసముద్రబంధ నముగావించి || కడు వేగ లంకముట్టడి వేసి శరణన్న | నావిభీషణుదనుజక భయంబొసంగి || దేవ తాద్రోహులైన ట్టిరావణకుంభ కర్ణ దైత్యుల నెల్లకయ్యమున దాంపి|| శరణుజొచ్చినవిష భీ