పుట:Shabda-Lakshana-Sangrahamu.pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ్రీ

హయగ్రీవాయ నమః

శబ్దలక్షణ సంగ్రహము

ప్రథమ పరిచ్ఛేదము

శ్లో|| కరోదర ధృతోద్భూత
     వనజాతౌ సనాతనౌ
     శేషాద్రి శేఖరత్పాద
     చ్ఛాయౌ జాయాపతీ స్తుమః

శ్లో॥ పూర్వేషాం లక్ష్య లక్ష్మాణి
    వికృతే ర్వీక్ష్య భూరిశ్య
    క్రీయతే బాలబోధాయ
    శబ్దలక్షణ సంగ్రహః

1. సిద్ధి లోకంబువలన గ్రాహ్యంబు.

2. శాససం బియ్యది దిక్ప్రదర్శనంబు.

3. సంస్కృత ప్రాకృతంబులు ప్రకృతులు.

4. ఈ యది వికృతి.

1