పుట:Shaasana padya manjari (1937).pdf/39

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

26

శాసనపద్యమంజరి,

ప్రవిమల[1] (తరచిత్ర)భానువత్సరమ్బున[2]
వినుత కాత్తి౯ శమాసవిమలపక్ష
కలితపంచాదశిం గమనియ్య(తర)సోమ
వాసరంబున బుధవణ౯ నీయ
ల ........సముల్లాసంబు దీపింప్ప
రత్న జంబూనదరచిత మైన
వైజయంతి కుమారాద్రి వాసునకును
అంబికానాథునకుం ద్రిపురాంతకునకు
భక్తిం బ్రణుతించ్చి యెత్తి చ్చెం బరమపుణ్య
సోమభూవరుపో(తాంబ) సుస్తిరముగ.[3]

36

. .

శ. స. .1299


ఈ పద్యము శ్రీ శైలములో మల్లి కార్జునస్వామి దేవాలయము లో నందిమండపమునకుఁ
చేరియున్న మండపము కుడియెడమస్తంభములమీఁదఁ జెక్టఁబడిన శాసనములో జివర
గనఁబడుచున్నది- (A. R. 20 of 1915)

సీ. శ్రీపవ౯ తస్థలి చెలువగుశ్రీమల్లి
కాజునస్వామిగేహాంగణమున
మహనియ్యమగు వీరమంటపం అనెక ప్ల[4]
విలసితం బగుపుణ్య స్తలినొప్ప[5]

...................................................................................................

  1. బ్రవిమల- అని యుండవ లెను.
  2. వత్సరమున- అని యుండవలెను.
  3. సుస్థిరముగ- అని యుండవలెను.
  4. ఈశబ్ద మేదియో తెలియుటలేదు.
  5. స్థలిని నొప్ప- అని యుండకోపు.