పుట:Shaasana padya manjari (1937).pdf/35

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

22

శాసనపద్యమంజరి

కూమ్మ౯ నాథునకు సద్గుణి మాపగాము
శాసనం డుపమ(న్యు)సన్మునివ రేణ్య
గోత్రుం డేతమనాయకునకుం గండెమకునుం
దనయుండు వంశ వద్౯ నుండు ధమ్మ౯
విదుండు రేవన ఒంబర వెళ్లి నాగ
బంధమున విల్చి పుట్టేండు వం(ట్టి)[1]పొలము
దెలుపు మిగుల సఖణ్డప్రదీపమునకుం
దనరంగాం బెట్టె నాచంద్ర తారకముగ.

29. .


శ. స. 1133


ఇది గుంటూరు జిల్లా గుంటూరు తాలూకాలోని ఇప్పటము గ్రామములోని మల్లే
శ్వరస్వామియాలయము నెదుట నున్న యొక ఱాతిమీఁద నున్నది- (A. R. 88 of 1917)

సీ. శ్రీశకరాజాభిశేకవత్సరములు
వుర రామచంద్రభూపరిమితముగ
నమరంగ్గం బౌష్యమాసమున పంచ్చాదశిం
గమలాప్తదినమున విమలధమ్మ౯
మతి ప్రపచారిత్ర నుతి కెక్కు గండ్డభూ
పతిసుతుం డ్డౌదాయ్య ౯ మతిం దలంచి
సమతుండై కోట ముమ్మడి దేవన
రేంద్రుండ్డు విభవసు రేంద్రసద్రిశుం
డభిమతాత్థ ధమ్మన్ విభవశౌయ్యో౯న్నతిం
దనరి వెలుంగ నిచ్చె మనుచరిత్రుం
డవని దేవతతికి భువి దాన మేప్ప౯డం
దరణిరజనికరసుతారముగ.

...........................................................................................

  1. ఈశబ్దము రూపము సందేహాస్పదముగా నున్నది.