పుట:Shaasana padya manjari (1937).pdf/32

వికీసోర్స్ నుండి
Jump to navigation Jump to search
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శాసన పద్యమంజరి

21


చం(ది)రు[1] దేవణ్డు దండ్డెమాంబికకును
శ్రీయుతు జెఱ్ఱమనాయకునికిం
గౌరికి [2]పుత్రుఢు గొమరుగాం దన భాయ్య౯
ముప్పమకును ధమ్ము౯ వొప్పుచుణ్డ
సంద్ధియ' [3]దీపంబు శాశ్వతంబుగం బెట్టెం
గొలనిసోమేశున కెలమి వెలుంగం
చెలువుగాంగ దీనిం జేకొని కన్నన
పండితుండు నడపుణ్డువారు
బెడంగుగా నాచంద్ర "[4]
తారకముగ నెల్ల వారం బొగడ.

28.


శ. స. 1131. (?)


ఇది గంజాముమండలము శ్రీకాకుళము తాలూకా శ్రీకూర్మములో కూరేశ్వర
స్వామియాలయము ఉగ్రాణపు గది కుడిప్రక్ర స్తంభముసఁద చెక్కబడి యున్నది.
(South Indian Inscriptions Vol. V. No. 125(i)

సీ. గగణగుణాత్మేంద్దుగణవశ కాబ్దము
లు [5] సనం చైత్ర [6] సితషష్టి శశిదినమున
నఖలసురాసురే ద్రానగ్ఘ౯ (ము)కుటాగ్ర
సద్రత్న రంజ్జిత (చ)రణుండైన

................................................................................................................

  1. చందిరు అన్న చో ఛందోభంగ మయినది- సరియైన పేరు తెలియదు.
  2. గూరిమి. అని యుండనోపు.
  3. సంద్య- అని యుండనోపు ఇది సంధ్యాశబ్దభవము.
  4. ఈపాదములోఁ గొంత భాగము లుప్త మయినది.
  5. ల్. అని యుండవలయును.
  6. సనంతైత్ర- అని యుండవలయును.