14.
శారనభభ్యమంజరి.
14
శ. స. 1094
ఇది గుంటూరుమండలము గుంటూరుతాలూకా పాములపాడులో మల్లికార్జునస్వామి యాలయమున కెదుట నందిస్తంభముమీఁద చెక్కబడినది.(A. R. 124 of 1917.)
| ఉ. | శ్రీమహిలాభిరాముండు విశేషితకీర్త్తుండు గొమ్మం దర్త్థిచిం | 1 |
| ఉ. | చారుతరాబ్ధినంద్దఖ(ని)శాకరసంఖ్య శకాబ్దము ల్సనను | 2 |
—————
15
శ. స. 1094
ఇది గుంటూరుమండలములోని పాములపాడుగ్రామములోని మల్లికార్జుస్వామి యాలయమునెదుట నందినాగస్తంభముమీఁద చెక్కఁబడియున్నది. (A. R. 123 of 1917.)
| ఉ. | శ్రీజననాలయుండు బుధసేవ్యుండు వేముండు సద్గుణుండు మా | 1 |
| ఉ. | వారక యానిశాకరదివాకరమై చనంగా శకాబ్దములు | 2 |
—————