పుట:Shaasana padya manjari (1937).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుట ఆమోదించబడ్డది

10

శాసనపద్యమంజరి.


10

శ. స. 1071.

ఇది రాజమహేంద్రవరములోని చిత్రవస్తు ప్రదర్శనశాలలోని గిడ్డంగిలోఁ బడి
యున్న ఱాతి స్తంభముమీఁద చెక్కబడియున్నది. (A. R. 40 of 1912.)
స్వస్తి శ్రీశకవష౯ణ ములు 1071 ణ్డగు నేంటి సూయ్య౯
గ్రహణనిమి త్తమున శ్రీమన్మహామండలిక బొద్దన కొడ్కు నారాయణ
దేవని ప్రధాని దత్య పెగ్గడ సోమన పట్టిసమున వీరభద్రేశ్వరమహా దేవరకు
సఖండదీపమునకు నిచ్చినమోదాలు 55 వీనిం జేకొని జన్ని బోయినియ
డపున అప్పన బోయినికొడ్కు సూయ్య౯బోయుండు తనపుత్రాను పావు
తిశ (ము) ఆచంద్రాక్క౯ము నిత్యమానెండు నెయి వోయంగలవాణ్ణు.

1. భీమాపురము డాళ రేమియు(న) మాడాలు
గుడిపూండి యునుం బాలుకొలన వీర
భద్రేశ్వరంబున భావపట్టునం దాఁబ్ర
పురిం బి( )పురమునం బరంగు దూబ
ఘంటశాలాపురిం గౌతరంబునను నే
లీశ్వరంబునను వేగీశ్వరమున
విజయవాటిక నుండ లిని వేలుపూరం
గర మొప్ప గొంటూ రం గడలివల్లి
కనకవలయములును ఘనలోహవరదండ
ములు నఖండదీపములునుం బెట్టి
మ(ఱ)లం బెక్టు గుడ్లుం జెఱువులు గొంటూర
నిలిపె మం(త్రిం)మం(తి (ఘు)భుజుండు.1

[1]1

1. భారద్వాజపవిత్రగోత్రం(డు) జగత్ప్రఖ్యాతిగాం బెట్టెం బు ణ్యార(ం)బ్బు దొరిగాండివల్లభుండు దత్తామాత్యసోముండు, దా క్షారామప్రముఖోల్లసత్ప్రకటపంచారామతీత్ద౯ణంబుల౯ సారాఖండదశాప్తదీపకము లాచంద్రాణతారంబుగాను 2</poem></poem>

................................................................................................

  1. ఈ పాదము స్పష్టముగా లేదు.