|
ప్రకటింప్ప నిష్కసప్తక మిచ్చె మొట్ట
పఱితికాంపులకునుం బరగుసానులకు.
| 3
|
8
పైస్తంభముమీఁదనే చెక్కఁబడి యున్నది..
శ్లో. |
శ్రీశాకేశ్వరవత్సరే విధునిధివ్యోమేందుసంఖ్యాన్వితే
కార్త్తిక్యాం రిపురాజభీకరశరస్సోయ న్నరేంద్రాగ్రణీః
క్షీరారామనివాసినే భగవతే సెర్వ్వాయ[1] సర్వ్వాత్మనే
ప్రాదా దాశశితారకం గుణనిధి ర్ద్దీపా వఖండ్డౌ ముదా.
|
|
క. |
శ్రీయుతవక్షు శ్రీవరకవి[2]
గాయకనిధి సుంద్దరాంబికసుతుండు(ను)[3]
శ్రీయుక్తుం డనంగ నెగడిన
రాయపనాయకునికాన్త రాజాస్య మహిని.
|
|
సీ. |
గుణనిధివియదింద్దుగణనశకాబ్దంబు
లమరంగ్గ నుత్తరాయణనిమిత్త
మగుపుణ్యదినమున నబ్జాస్య నాచినా
యకునకుం జిన్నమాంబకుం దనూజు
ప్రోలమ గణికావిభూషణి భక్తిం ద
న్నేలినహరున కడ్డెండుమాని[4]
కహిభూషణునకు క్షీరారామవరపు
పతికి నఖండదీపంబు నిలిపె
|
|
- ↑ "శర్వ్యాయ" అని యుండవలెను.
- ↑ "వక్షుండు వరకవి" అని యుండనోపు.
- ↑ గణము తప్పినది.
- ↑ "కర్ధేందుమౌళి" అని యుండనోపు.