పుట:Sati Anasooya.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

II

Sati Anasuya (1935)

 జలము వెదకుటకు వెళ్లిన అనసూయకు గంగాదేవి ప్రసన్నయై తన పాపబాధ బోగొట్టు కొని, అనసూయాదేవికి జలమొసంగుట.

నర్మద కౌశికుని మల్లికాగృహసమీపోద్యానవనమునకు తీసికొని పోవ మల్లిక భయా సహ్యశ్చర్యమానసయై విరాగిణి యగుట.

అనసూయ జలముదెచ్చి అతిథుల కొసగుట. అత్రి ఆశ్రమమునకు భృంగి అతిధిగా వచ్చి, కోపించి, భూతమును సృష్టించి, పరాభవింపబడుట.

నర్మద తన భర్తయగు కౌశికుని నెత్తుకొని రాత్రివేళ తనగుటీరమునకు బోవుచు దారి తప్పి చనుచుండ, పూర్వ కర్మానుసారముగ రాజశిక్ష నొందియున్న మాండవ్యునకు కౌశికుని శిరముదగులుట; మాండవ్యుడు సూర్యోదయమగు సరికి తన కెన్వనిశరీరము తాకెనో యూతడు మరణించునట్లు శపించుట. నర్మద సూర్యు డుదయింపకుండ నరికట్టుట.

అత్రి నిదురింపుచుండ అనసూయ పాద సేవచేయుట; భృంగి మరల నొక క్రూరసర్పమును దెచ్చి అనసూయ మెడలో వేయుట; సర్పము పూలమాలిక యగుట.

నారదుడు, అనసూయను భృంగివలన పరీక్షించుట చాలునాయని దేవీత్రయమును దెప్పినంత లక్ష్మీదేవి యిర్ష్యలో మన్మధుని ప్రోత్సహించి అనసూయను పరిభవింప పంపుట.

అత్రితపస్సుకు మహావిష్ణువు ప్రసన్నుడై, కుమారుడై తానుద్భంతునని వరమిచ్చుట.

మన్మధుడు అనసూయను పరీక్షించి పరిభవింపబడి, అనసూయాదేవిని శరణుబొందుట.

అంధకారబంధురమైన లోకదుస్థితిని తలపోయుచు దేవేంద్రుడు నారదుని వలన నర్మదా మహిముగా నెరిగి, నారదసహితముగా అత్రి మున్యాశ్రమమునకు వచ్చుట.

అత్రి, అనసూయాదులు నర్మదాదేవి కడకేతెంచి ప్రార్ధించి, సూర్యోదయమగు నటు నర్మద నొప్పించుట.

సర్మదాదేవి ® ను సూర్య డుదయింప ੋਂ • కౌశికుడు నురణించుట; అనసూయాదేవి మహి మచే కౌశికు డారోగ్యవంతుడై, అనయనసు బొనర్ప నర్మద నొప్పించుట. హపుడై, పుస నితుడగుట; డేవే ద్రునియను గ్రహ మొన ఎు" ఎడ్యుడు & ভূমণ విముక్తుడగుట. దేషేత్రయము ప్రోత్సాహమున త్రిమూర్త లKసూయను బీరీక్షిప అధులై వచ్చి, {): స్టూ నూహ్రభావ మున శిసు స్రులగుట. నారదునినలన తను 空 . ు శిశువులై eo. సూయ పొత్తిట నున్నారని తెలిసి, లక్ష్మీ సరస్వతులు అత్రిమున్యాశ్రమమునకు గద సహికులై వచ్చి అనసూయాదేవి యను గ్రహమువలన మనల దమ భర్తల బడయుట. నార గు:ు అనసూునూవుహి వు:మను ముగ జూషదల చి తా దెచ్చిన సe)క "లా ను పక్వము జేసి యిన్ముని అనసూయ

మంగళము.