Jump to content

పుట:Sathi Anasuya 1935-Song Booklet.djvu/7

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

భూలోకమందలి పా 12 సతీ - అనసూయ కథా సంగ్రహము పాపాత్ములు తమతమ పాప ములబాయ గంగలో స్నానము చేసినందు వలన వారివారి పాపములు పాపాత్ములను విడచి గంగను నెన్నంటి బాధించుట. గంగాదేవి పాపరూపముల బాధకు సహిం పక తపింపుచుండ ఒక మహాపతివ్రత నాశ్ర 11 యించిన ఆ పాపములు నశిం చునని ఆకాశ వాణి పలుకుట. గంగా దేవి సకలలోక మాత యగు లక్ష్మీదేవి నాశ్రయిం చుట. లక్ష్మి పార్వతీ సరస్వ తులు గంగా దేవి పాపముల నుపసంహరింప ప్రయత్నించి విఫలమనోరధలగుట. క నారదుడు గంగా దేవితో భూలోకము ద న సూయ యను మహాపతివ్రత కలదు, ఆమెను ప్రార్ధింపుమని పం పుట. నారమని మాటపై దేవీ త్రయములకు అసూయ జనించి అనసూయను పరీ ఝంప పట్టుదల వహించుట. మల్లికయను స్వైరిణి తన భర్త నుగు సోమశర్మకు విస ర్దింప సోమశర్మ యిల్లు వెడలి సోవుట. నీరు లేని కతమున లోకము దాహబాధ చే పీడింపబడుట; కొందరు అత్రిముని ఆశ్రమము చేరి నీరు నడుగుట; అనసూయ జలము కొరకు వెళ్లుట. నర్మదయను పతివ్రత, తన భర్త కౌశికుని కామవాంఛ దీర్ప మల్లి కాగృహమునకు రాత్రి వేళ తన భర్త నెత్తుకొని పోవుట),