త్రీదేవుల పాట 11. అతివ సతీమిన్న నారదా అ సతిఅనసూయకు సరియైన పతివ్రత లేడు . లేదా ॥అ అంతటిగుణమా అంతటిమహిమా వింతసు దతి సుమీ నారదా. అ॥ నారద - పద్యం 12. సీ|| సర్వాంతరాత్ము డీశ్వరుడు తనువుదాల్చె తన్నేలనని మది దలచుపతిని తలిదండ్రి గురుబంధుతతి పతి గతి ప్రాణ నాధుడని సతమ్ము నమ్ము సతిని కష్టసుఖంబుల గణుతింపక, త్రిశుద్ధి సేవించు ధవుని విశేషధృతిని తనుమనములు కాంతుదాస్యంబు కొరకని యెంచి భజించును నిది విధియని గీ॥ సకలకళ్యాణ గుణజాల, సాధుశీల, గురుసదాచార నిరత, దుర్గుణవిధూత, అంచితానంద చిత్త, సత్యాప్రమత్త న్యాయదీవి, సతీ అనసూయదేవి! నారద పాట - 13. గానలోలా విమలా కాంచనమయ చేలా అ 4 పాట 14. జలమభావ మీ ప్రాంతము పలుమకూ వెతకినా తలపగా నిదేమా ||||| యాహా || XOX - పాట 15. దయచేత ధన్యనేనైతిని నీ భయదూర నైతినే ప్రవిమలా 181 11811 సావనమగు నీమహిమవలన నాబాధలు సకలము బాసై | ద॥ నారద పాట - 16. కృషి సఫలమే యగునుయవిఘ్నముగ||కృ కృపి. సఫలమేయగును, సాగును క్రమ ముగ ॥కృ॥ బీజమునృక్షము విధముగ జేసి పిద పకృత్య మిక నొనర్పవలె ॥కృ॥ సుమఫలయుతముగ నేనొనరించెద జూచి తృప్తిగొనియెదనుగాక S అనసూయ - పద్యం (రాగమాటక) 17. సీ। ప్రహ్లాదుగాన స్తుభమ సంను సృహర్షినై పుట్టి హేమకశిపు గొట్టినావు దేవదానవులు పార్ధిమధింప రూపద్వ యంబొంది సురల గాపాడినావు ။ కపులు సేతువుగట్టగా రావణాదుల హింసించి జానకి నేలినా వు గోగోపకుల బ్రోవ గోవర్ధనము కేల నెత్తి ఇందుని గర్వ మెడపినావు ధర్మరక్షణకొర కవతారములను తౌల్తునట ఈశ్వరా! అనంతముగ నీవు దొసగులేని మాకితడింత ద్రోహియయ్యె కృపగలిగి ఏలనన్ను రక్షింపరావు? మల్లిక, సోమశర్మ. డైలాగ్ -పాట 18. మల్టి ॥ కోతిమొగమనీవు నా గొంతు 201 గోసినావు నా కొంపతీసినావూ నిఖ్యాతి గంగ గల్పిపోయె ఛీ! ఛీ!! సోమ॥ జాతివిరుద్ధముగా దుర్నీతిజనుట బాగా సకలము నశియించిపోవుగా పాతకంబుగా॥ మల్లి జాతినీతులనియెడి నీభూతము వదలిం తు సరిగా విహరించెద ప్రీతి గల సౌఖ్య మను భవించి తీరెద చూడూ!
పుట:Sathi Anasuya 1935-Song Booklet.djvu/11
స్వరూపం