పుట:Satavadhana Saramu - Tirupati Venkatakavulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

శ తా వదా నసారము, ఉత్తరార్ధ ము.

87


. .

తే॥ గీ! . నేరి కేనియు వైరాగ్య మారయఁగ స్వ
బుద్ధి సమతమైనచోఁ బొలుచు సుఖద
మై, బలా త్రాప్తమైన సయ్యది యసహ్య
మగుట వారికిఁ గామంబు లడఁగుటెట్లు,.10

సభలో ఒక రుచదిపన శ్లోకమునకు తెలుఁగు.

చ|| నలుదెసలన్ బొమించు నుద నాగ మగఁ జను నిమ్మనమ్ము నే
గ లలి రమేశుపాద మనుకర్రను గట్టఁ గ సారమైనజ్ఞూ
నలవము తాను సంకెల యసన్ కనరారు మఱెట్టి వారికి
సులభము గానిదయ్య దియె సూ, ధరణీ సురవంశరత్నమా11

పునర్జన్మము మాస్పుకొనుట కుపొయము,

సీ|| యోగ్యతగాఁ గాల మొక్క-రీతినిఁబుచ్చి సంసార మొక భంగిసాగఁజేసి
యనివార్యగతిఁ గర్మజనితమ్ములై వచ్చుకష్టసుఖములకలిమి గనియుఁ
బద్మ పత్రము నీటఁ బరిఢవిల్లెడిరీతి సకల కార్యమ్ములఁ జక్కఁజేసి
తనమస మే వ్వేళఁ దత్త్వమనీతి వాక్యార్యార్థమునందుఁదానతుకఁ జేసి,

(శ్రీమద్వేంకట పరబ్రహణేనమః.

............................................................................

క|| శ్రీకాకుళ పురవిబుధా | నీకంంబాక విన్నవింతు "నేనొక కవితన్ |
పొకాళుకవన విలస | త్పాకము లోకులకు ముదము పాటింపదొకో||
తే|| గీ||వంగ పెరటికిమసిబొమ్మ వడువుదోఁప | వెంకటార్యుని సరసక విత్వమునకు దృష్టిదోషంబు దగులకదీప్తి గలుగఁబ ల్కెదను కొన్ని కొక్కి రిపద్యములను || 2||
తే||గీ|| వేంక టేశ్వరభక్తుఁడవేంకటేశ భట్టపోష్యుఁడ వెంకట పదముఖ శివ రాయమాన్యుఁడ వెంక టార్యశ్రితుండ :గాన వెంకటశాస్త్రి సత్కవిత నెంతు|3|
క|| తిరుపతిఁ బాసిన వెంకన |స్థిరమతివెంకనను బాయఁదిరుపతిశోభా |
కరతంబరఁగు నెయను ద్వా, పర మెడయును నేడుమనకు బారికింపగన్ ||
4| ఉ|| ఆశుక విత్వమందు' రసమబ్బుట దుర్లభమన్న యట్టియీ|
యాశ నిరధన్ కంబనఁగ నౌను స్వచాంధవ బుద్ధిచేత నౌ |
నాశను లేనివాక్యముల నాడుట కాదు నిజంబుపల్కెదన్ |
పేశల చెళ్లపిళ్లకుల వేంకటశాస్త్రిని నన్న పార్యుఁగన్ |5 ||
చ! యమకము నథన్ గౌరవము నాశువు పేశలమైన శైలి పాం కము
రసపుష్టి సౌష్టవము కల్పన చాతురి వ్యంగ్య వైభవం బమలత శాస్త్రసిద్ధతయు నాదిగ